కుడివైపు స్వైప్ చేస్తే Close
Janasena
డొక్కాసీతమ్మ అన్నప్రసాద వితరణ 137వ సారి
జనసేన పార్టీ నాయకులు
అప్పాపురపు నరేంద్ర ఆధ్వర్యంలో సత్తెనపల్లి పట్టణం మెయిన్ రోడ్డు అమరావతి బస్ స్టాప్ వద్ద దాతల సహాయం తో 140మంది నిరుపేదలకు ప్రయానికులకు ఉచ్చితము గా పెద్దలు సమక్షంలో పెట్టడం జరిగింది